ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 13 at 13.06.40

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మాణం ఇంకా జరగలేదు .. హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు జూన్ లో ముగుస్తుంది .. ఏపీలో ఇప్పుడు రాజధాని నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదు..

పాలనా రాజధాని విశాఖలో ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ..హోదా, రాజధాని అంశంపై రాజ్యసభలో చర్చిస్తాం

You cannot copy content of this page