లోక్ సభ ఎన్నికల అనంతరం తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటున్న ఉత్తమ్

Trinethram News : Uttam Kumar Reddy : స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ప్రధాని మోదీ హయాంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంను జైలుకు…

టిఆర్ఎస్ కార్పొరేటర్ ప్రభుత్వ భూముల కబ్జాపై ఫిర్యాదు : బిజెపి

Trinethram News : సర్వే నెంబర్ 191, నిజాంపేట్ నందు 125 గజాలకి అనుమతి తీసుకొని 190 గజాల్లో(65 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకో ని) అపార్ట్మెంట్ నిర్మాణం, డిసెంబర్లో కూల్చివేసిన మళ్లీ నిర్మాణం మరియు అధికారుల నిర్లక్ష్యంతో 400 గజాల్లో…

ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య. ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు…

నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కేటీఆర్

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాను.. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదు.. ఎవరో హీరోయిన్‌లను నేను బెదిరించా అన్నారు.. నాకు ఆ ఖర్మేంది?, దిక్కుమాలిన పనులు…

ఫోన్ ట్యాప్పింగ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోటో ట్యాపింగ్ ఘటనపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఈ అంశంపై మాట్లాడి బీఆర్…

బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీ లాంటివి – ఎంపీ లక్ష్మణ్

Trinethram News : MP Laxman : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ టామ్ అండ్ జెర్రీలా పోరాడుతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Laxman) అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి…

కళాబ్రహ్మ శ్రీ వంశీ రామరాజు ఆధ్వర్యంలో సాంస్కృతిక సెల్ కన్వీనర్ కళాపోషకులు డాక్టర్ మల్లెపూల వెంకటరమణ ఆత్మీయ సత్కారం

చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించిన నూతన సమస్త ప్రారంభోత్సవం శ్రీ రేణు రాగాలు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బిజెపి సాంస్కృతిక సెల్ కన్వీనర్ అమ్మ అనాధాశ్రమం ట్రస్టు చైర్మన్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ ముఖ్యఅతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమం ముందుగా…

రుణమాఫీ సిద్దిపేట చేస్తారు? సీఎం రేవంత్‌కి హరీశ్‌రావు బహిరంగ లేఖ

హైదరాబాద్‌: రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 9నే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల…

సికింద్రాబాద్ తనిఖీలలో రూ.37.50 లక్షల నగదు సీజ్

Trinethram News : Apr 02, 2024, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్ఫీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సోమవారం చేపట్టిన తనిఖీల్లో రూ. 37. 50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో…

తేజ పాఠశాలలో చిల్డ్రన్ కార్నివాల్

స్థానిక తేజ టాలెంట్ స్కూల్ నందు చిల్డ్రన్ కార్నివాల్ పేరుతో వార్షికోత్సవమును ఘనంగా నిర్వహించారు. పిల్లల పండుగ పేరుతో ఉత్సాహంగా విద్యార్థిని విద్యార్థులు కల్చరల్ ప్రోగ్రామ్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ పోతుగంటి నాగేశ్వరరావు గారు, రామచంద్ర మిషన్ జోనల్…

You cannot copy content of this page