జూన్ 27, 2026

IMG 20241103 WA0080

TRINETHRAM NEWS

కమలం లేకపోతే గమనం లేదు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
ప్రతీ హిందువు కుల వ్యవస్థ పట్ల వ్యత్యసాలను విడనాడి ఐక్యమత్యంతో ఉండాలి*
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి*ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో పరిగిలో పూజలో పాల్గొన్న “వడ్ల నందు”.ఆధ్యాత్మిక యోగి భాస్కర యోగి గారి వ్యవసాయ క్షేత్రం పరిగిలో నిర్వహించిన కార్తీక సత్సంగ్ కార్యక్రమంలో భాస్కర యోగి గారి ఆధ్యాత్మిక బోధనలుస్వీకరించిన,భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, బిజెపి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, జనరల్ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు కేపీ రాజు, మాజీ ఎంపీటీసీ శరణారెడ్డి, సిద్ధారెడ్డి పరిగి ప్రాంత పార్టీప్రముఖులతో కలిసి పాల్గొన్న, *వికారాబాద్ నియోజకవర్గం బిజెపి పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు”.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page