ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 11 05 at 19.12.59

TRINETHRAM NEWS

అగ్ని ప్రమాదాల నివారణపై అవగహన

చొప్పదండి: త్రి నేత్రం న్యూస్

ఫైర్ స్టేషన్ చొప్పదండి వారు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చొప్పదండి నందు ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్
ఎం కిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్స్ సంబంవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎక్సటింగ్విషర్స్ ను ఎలా వాడాలి, గ్యాస్ ఫైర్లను ఎలా అరికట్టాలి అనే విషయాల పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారిచే డెమో నిర్వహించారు. దీనిలో ఫైర్ సిబ్బంది, స్కూల్ ప్రిన్సిపల్ మరియు టీచర్స్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page