WhatsApp Image 2024 11 05 at 21.14.00
కుల వివక్షను రూపుమాపడానికే తెలంగాణలో కులగణన -రాహుల్ గాంధీ
దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని తెలిపారు.
కాగా ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు.
అందులో నిజాన్ని, వాస్తవాలను పరిశీలించాలిస్తూ ముందుకు వెళ్లాలని కోరిన రాహుల్
తెలంగాణలో చేపట్టిన కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కొనియాడారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
