WhatsApp Image 2024 11 04 at 11.48.31 AM
గంధం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని హెచ్ఎంటి మెయిన్ రోడ్డు దర్గాలో సయ్యద్ ఖాజా భాయ్ ఆధ్వర్యంలో జరిగిన గంధం మహోత్సవం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. అనంతరం దర్గాలో దర్శించుకుని ప్రత్యేక పార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో సయ్యద్ ఇబ్రహీం సయ్యద్ కాజా బాయ్ మహమ్మద్ ఇబ్రహీం మహమ్మద్ ఇస్మాయిల్ మహమ్మద్ ఖాజా మియా షాకీర్ మహమ్మద్ షరీఫ్ లక్ష్మీనారాయణ సయ్యద్ ఇమ్రాన్ మహమ్మద్ అలీ నవాజ్ ముంతాజ్ గౌస్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
