WhatsApp Image 2024 11 02 at 22.50.00
Trinethram News : విశాఖ : పరవాడ జోహార్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మెట్రో కంపెనీలో రియాక్టర్ పేలుడు..
రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో పరుగులు తీసిన కార్మికులు.
మంటలు అదుపులోకి తీసుకున్న ఫైర్ సిబ్బంది.
ప్రాణం నష్టం లేదంటున్న అధికారులు.
కేసు దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు.
పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
