జూలై 16, 2026

WhatsApp Image 2024 11 04 at 13.53.07

TRINETHRAM NEWS

శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హంస నావికోత్సవము (తెప్పోత్సవం)

Trinethram News : శ్రీకాకుళం :-

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి నందు వేంచేసియున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హంసనావికోత్సవము తెప్పోత్సవం సందర్భముగా ఈ నెల 13వ తేది (క్షీరాబ్ధి ద్వాదశి) బుధవారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అత్యంత వైభవముగా జరపబడును. సదరు తెప్పోత్సవం సందర్భముగా ఎదురుగా గల ఇంద్రపుష్కరిణి (కోనేరు)లో శ్రీ స్వామి వారిని దేవేరులతో సహా హంసవాహనం పై ఊరేగింపు కార్యక్రమం జరుగనుందని అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి యర్రంశెట్టి భద్రాజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page