జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 05 at 4.06.45 PM

TRINETHRAM NEWS

గచ్చిబౌలిలో రెండు బైకులు చోరీ

Nov 05, 2024,

Trinethram News : హైదరాబాద్ : దొంగలు రెచ్చిపోతున్నారు. అదును చూసి దోచేస్తున్నారు. తాజాగా.. ఇద్దరు దొంగలు క్షణాల్లో బైకులు చోరీ చేసిన ఘటన షాక్ కి గురి చేస్తోంది. అలా వచ్చి ఇలా బైకులను పట్టుకెళ్లిపోయారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుదర్శన్ నగర్‌లో రెండు బైకులు చోరీకి గురయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు దొంగలు హెల్మెట్లు పెట్టుకొని నడుచుకుంటూ వచ్చి యమహా ఎం15తో పాటు రాయల్ ఎన్​ఫీల్డ్​ బైకులను అపహారించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page