జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 04 at 19.53.55

TRINETHRAM NEWS

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త!!

Trinethram News : Telangana : పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

ఆన్-లైన్లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.

దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద పెండింగ్లో ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page