WhatsApp Image 2024 11 04 at 11.33.04
ఏపీలో 2 లక్షల మంది బడి మానేశారు!
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,02,791 మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు కూటమి ప్రభుత్వం
గుర్తించింది.
ఒకటోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువు మధ్యలో మానేసిన వారు 3,58,218 మంది ఉండగా ఇందులో పదో తరగతి తర్వాత వారు 1,55,427 మంది ఉన్నట్లు తెలిపింది.
1-10 తరగతుల్లో చదువు మానేసిన 2.02 లక్షల మందిని గుర్తించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
