WhatsApp Image 2024 11 05 at 20.39.53
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అడ్లూరి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం
ధర్మపురి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గత వారం రోజుల క్రితం ధర్మపురి పట్టణానికి చెందిన యూత్ కాంగ్రెస్ కార్య కర్త ముప్పట్ల నిరంజన్ ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ కాగా నేడు ఆసుపత్రిలో ఉన్న నిరంజన్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్,ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 50,000రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు
*లక్ష్మణ్ కుమార్ రాహుల్ గాంధీ పర్యటనలో ఉండటంతో డాక్టర్ ఫోన్లో మాట్లాడి నిరంజన్ యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు, ఇట్టి ఆర్థిక సహాయం వేముల రాజేష్,సాగర్ ద్వారా నిరంజన్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
