WhatsApp Image 2024 11 03 at 3.56.10 PM
ప్రధానమంత్రి ఔషధ కేంద్రం
త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అంబేద్కర్ నగర్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం నూతనంగా ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బజరంగ్దళ్ తెలంగాణ యువజన రాష్ట్ర అధ్యక్షులు కొండ శ్రీకాంత్ మాట్లాడుతూ జనరిక్ మందులకి మరియు బ్రాండెడ్ మందులకి నాణ్యతలో మరియు పనితనంలో ఏమాత్రం తేడా ఉండదు జనరిక్ మందుల ద్వారా బ్రాండెడ్ మందులతో పోలిస్తే చాలా తక్కువ జనరిక్ మందులు కూడా పేరుంది నా కంపెనీలు తయారు చేసినవి కాబట్టి ఇలాంటి సందేహం లేకుండా జనరిక్ మందులు వాడవచ్చు జనరిక్ మండల తయారు చేసే కంపెనీలు కూడా ప్రభుత్వం అనుమతులతో ప్రభుత్వం తయారు చేసినవి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం వన్ తట్టి అధ్యక్షుడు ఎం నవీన్ బీజేవైఎం వన్ తట్టి సిక్స్ డివిజన్ జనరల్ సెక్రెటరీ జి లక్ష్మణ్ కార్తీక్ బాలాజీ నగర్ బజరంగ్దళ్ హరీష్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
