జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 04 at 11.02.21

TRINETHRAM NEWS

ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయం: డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ …

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కోర్పిరేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన శ్రీ సాయి లక్ష్మి లే అవుట్ ప్రజలు, ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు, వీర్ భగత్ సేవక్ అసోసియేషన్ సభ్యులు,ఈరోజు డిప్యూటీ మేయర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మార్వది సంఘ సభ్యలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page