WhatsApp Image 2024 11 05 at 16.57.20
సరస్వతి పవర్ భూములను పరిశీలన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Trinethram News : పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన..
వేమవరంలో సరస్వతి పవర్ భూములు పరిశీలించిన పవన్..
గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా భూములు అమ్మారు..
భయపెట్టి, దాడులు చేసి పట్టా భూములు లాక్కున్నారు..
భూములు ఇవ్వబోమన్న వారిపై పెట్రోల్ బాంబులు వేశారు..
మెత్తగా ఉంటే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
