WhatsApp Image 2024 11 05 at 21.30.17
కార్తీక మాస కోటిదీపోత్సవ కార్యక్రమం
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధి కైలాస్ హిల్స్ లో శ్రీశ్రీశ్రీ నకులేశ్వరి దేవి సిద్దిపీఠం వారు ఖజ్జపు అఖిలేశ్వర శాస్త్రి మరియు తిరునగరి నరేంద్ర ఆచార్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవ కార్యక్రమం లో మరియు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవాలలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో 125 డివిజన్
అధ్యక్షులు సాయినాథ్ నేత,128 డివిజన్ అధ్యక్షులు పత్తి సతీష్,సురేష్ గౌడ్,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,సైదులు,శివ,వరుణ్,హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
