WhatsApp Image 2024 11 05 at 19.12.59 1
రాజగోపాల్ నాయుడు కి ఘన స్వాగతం
Trinethram News : చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం పునేపల్లి వాస్తవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన సందర్భంగా సొంత గ్రామానికి విచ్చేసినారు. ఆ సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రముఖులు, చిత్తూరు జిల్లా శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, జీడి నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ థామస్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజన్న, జిల్లా మాజీ చైర్మన్ భర్త చంద్ర ప్రకాష్, పెనుమూరు మండల కన్వీనర్ మాజీ జడ్పిటిసి రుద్రయ్య నాయుడు, మాజీ ఎంపీపీ హరిబాబు నాయుడు పెనుమూరు మండల మాజీ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి నాయుడు మండల నాయకులు శ్రీనివాస్ చౌదరి, గుర్రప్ప నాయుడు మొదలగువారు వారిని ఘన స్వాగతంతో ఆహ్వానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
