జూలై 7, 2026

WhatsApp Image 2024 11 05 at 16.57.30

TRINETHRAM NEWS

పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరించిన ఈవో

Trinethram News : తిరుఛానూర్

ఏపీలో తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం లో నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీన జరుగనున్న బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టీటీడీ ఈవో శ్యామలరావు ఆవిష్కరించారు.

పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభం అవుతాయన్నారు. డిసెంబరు 2వ తేదీ గజవాహనం, 3న బంగారు రథం, 5న రథోత్సవం, 6వ
పంచమితీర్థాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page