WhatsApp Image 2024 11 05 at 19.00.05
WBF ప్రపంచ టైటిల్ గెలుచుకున్న భారత బాక్సర్
Trinethram News : కేమన్ ఐలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ WBF ప్రపంచ టైటిల్ ను భారత బాక్సర్ మందీప్ జంగ్రా గెలిచాడు.
భారత బాక్సర్ మన్దేప్ జంగ్రా బ్రిటన్ కు చెందిన కొనార్ మెకింతోషన్ ను ఓడించి సూపర్ ఫెదర్వైయిట్ ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
