WhatsApp Image 2024 11 04 at 13.52.23
ఏపీలో టెట్ ఫలితాలు విడుదల
సందేహాలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టెట్ కు 3,68,661 మంది హాజరవగా 1,87,256 మంది ఉత్తీర్ణత సాధించారు. వారందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రకటించారు.
అభ్యర్థులకు సందేహాలుంటే ఉ.11.30 నుంచి సా.5.30 వరకు
9398810958,
7995649286,
6281704160,
7995789286 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
