4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి

_తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మరికొద్ది గంటల్లో ఈ జిల్లాలో వర్షాలు భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు…

చంద్రుడిపై రైళ్లు నడిపేందుకు నాసా భారీ ప్లానింగ్

Trinethram News : May 14, 2024, చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లు నడపాలని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బృహత్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వేస్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ టాక్ (ఫ్లోట్)’ అనే…

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి

విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in , cbseresults.nic.in వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్‌, అడ్మిట్‌ కార్డు నంబర్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు.

గుడ్డు కూర.. టమాటా పప్పు! పోలింగ్ సిబ్బందికి పౌష్టికాహార భోజనం

12, 13 తేదీల్లో ఫాలో కావాల్సిన మెనూను పంచాయతీలు, మున్సిపాలిటీలకు పంపిన ఈసీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం అందించాలని ఆదేశం ఎండల నేపథ్యంలో మధ్యలో మజ్జిగ లేదా నిమ్మరసం ఇవ్వాలని సూచన

హిందూ మహా సముద్రంలో ‘టెంపరేచర్‌’ బాంబు.. జరగబోయే విధ్వంసం ఇదే!

Trinethram News : హిందూ మహాసముద్రంలో మెరైన్ హీట్‌వేవ్ ప్రకృతి మాడిమసైపోతుందని శాస్త్రవేత్తల ఆందోళన అయితే వేడి, లేదంటే వానలతో బీభత్సం తప్పదని హెచ్చరిక భారతదేశం చుట్టూ ఉన్న హిందూ మహాసముద్రం పెను ప్రమాదంలో పడింది. అది భారతదేశంపైనా తీవ్ర ప్రభావం…

ఇక వడగాల్పులు ఉండవు

Trinethram News : ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో…

పాకిస్తాన్ అణుబాంబుపై ప్రధాని మోదీ చురకలు.. కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌‎కు కౌంటర్

Trinethram News : పాకిస్థాన్‌లో అణుబాంబు ఉన్నందున మనం భయపడాల్సిందే అంటూ కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. శనివారం ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పాకిస్తాన్‎లో…

జైలు నుంచి విడుదలయ్యాక సీఎం కేజ్రీవాల్ తొలి ప్రెస్ మీట్

ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చిన్న పార్టీ అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ పార్టీ స్థాపించి కేవలం 10 సంవత్సరాలు అయిందన్నారు. ప్రస్తుతం తన పార్టీ రెండు రాష్టాల్లో అధికారంలో కొనసాగుతోందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో…

కరెంట్ పోతే EVM పనిచేయదా?

ఓటు వేసే సమయంలో కరెంట్ పోతే ఈవీఎం పనిచేస్తుందా? లేదా? అన్న సందేహాలు చాలా మందిలో ఉండొచ్చు. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూపొందించే ఈ ఈవీఎంలు విద్యుత్ కనెక్షన్ లేకపోయినా పనిచేస్తాయి. సాధారణ…

ముంబైలోని ఓ వీధికి శ్రీదేవి పేరు

Trinethram News : May 11, 2024, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ఓ వీధికి ఆమె పేరు పెట్టారు. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కు అక్కడి ప్రజలు శ్రీదేవీ కపూర్ చౌక్‌గా నామకరణం చేశారు.…

You cannot copy content of this page