శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం నమో వెంకటేశాయ సోమవారముతేదీ జనవరి 15.2024 మీకు మీ కుటుంబ సభ్యులకు మకరసంక్రాంతి శుభాకాక్షల తో… నేటి పంచాంగము శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షంతిథి : చవితి ఉ9.58 వరకువారం…

శబరిమలలో భక్తుల రద్దీ

శబరిమలలో భక్తుల రద్దీఅయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం దర్శనానికి 40 వేల మంది భక్తులకే అనుమతి రేపటి మకరజ్యోతికి ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి

రామ మందిరంపై ఎగిరే జెండా రెడీ

రామ మందిరంపై ఎగిరే జెండా రెడీ.. చిహ్నంగా సూర్యుడు, దేవ కాంచన చెట్టు.. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగనుండడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. కాగా రామాలయంపై…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః ఆదివారం, జనవరి 14,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్యమి మాసం – శుక్లపక్షంతిథి:తదియ మ12.18 వరకువారం:ఆదివారం (భాను వాసరే)నక్షత్రం:ధనిష్ఠ మ2.51 వరకుయోగం:సిద్ధి ఉ10.48కరణం:గరజి మ12.18 వరకు తదుపరి వణిజ రా11.08 వరకువర్జ్యం:రా9.33 – 11.02దుర్ముహూర్తము:సా4.11 –…

సంక్రాంతి పండుగ ప్రారంభ తేది

సంక్రాంతి పండుగ ప్రారంభ తేది 2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే పండుగ. ఇదో 72 ఏళ్ల సమయం. ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ…

భోగి మరియు సంక్రాంతి పండుగను చేయుటకు ముహూర్తాలు – గుడిమెట్ల చిట్టి బాబు పంతులు

భోగి మరియు సంక్రాంతి పండుగను చేయుటకు ముహూర్తాలు – గుడిమెట్ల చిట్టి బాబు పంతులు Trinethram News : తేది 14 :1:2024 ఆదివారం భోగి పండుగ (శనివారం రాత్రి 2:30నుంచి4:30)తెల్లవారితే ఆదివారం అనగా భోగిమంట వేయుటకు..శుభయుక్త ముగా యున్నది. ఆదివారం…

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం Trinethram News : తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది.…

తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ

Trinethram News : తిరుపతి లో తగ్గిన భక్తుల రద్దీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భారీగా భక్తుల రద్దీ తగ్గింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా…

భోగి మంటల్లో ఏమి వేయకూడదు

భోగి మంటల్లో ఏమి వేయకూడదు..!! Trinethram News : సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం, జనవరి 12, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుపుష్యమి మాసం – శుక్లపక్షంతిథి:పాడ్యమి సా4.30 వరకువారం:శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం:ఉత్తరాషాఢ సా5.44 వరకుయోగం:హర్షణం సా4.41 వరకుకరణం:బవ సా4.30 వరకు తదుపరి బాలువ రా3.29 వరకువర్జ్యం:రా9.30 – 11.01దుర్ముహూర్తము:ఉ8.50 –…

Other Story

You cannot copy content of this page