JP Nadda : HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన

HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన Trinethram News : ఇదేమీ కొత్త వైరస్ కాదు.. 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. ప్రస్తుతం భయపడాల్సిన అవసరమేమీ లేదు ప్రజలు అందరు అప్రమత్తంగా…

MLC Kavitha : ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదు: కవిత

ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదు: కవిత Trinethram News : Telangana : ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని MLC కవిత అన్నారు. KTRపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని…

ప్రియాంక బుగ్గలపై ఢిల్లీ BJP నేత కామెంట్స్.. సీతక్క ఆగ్రహం

ప్రియాంక బుగ్గలపై ఢిల్లీ BJP నేత కామెంట్స్.. సీతక్క ఆగ్రహం Trinethram News : Telangana : తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా మారుస్తానన్న ఢిల్లీ బీజేపీ నేత రమేశ్ బిధూరీపై మంత్రి సీతక్క ఫైరయ్యారు.…

Suicide Attack : పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి

పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి.. 47 మంది సైనికులు మృతి Trinethram News : పాకిస్తాన్ : పాకిస్తాన్‌ మరోసారి రక్తమోడింది. శనివారం తుర్బత్ నగర శివార్లలోని బెహ్మన్ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ…

HMPV Virus : చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్ దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది

చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్(HMPV Virus) దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది. త్రినేత్రం న్యూస్ ఒకేరోజు ఏకంగా నాలుగు కేసులు నమోదు కావడం దేశ వ్యాప్తంగా కలకలంరేపుతోంది.కర్ణాటక(Karnataka)లో రెండు కేసులు గుజరాత్‌, కోల్‌కతాలో ఒక్కో కేసు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3,…

Mohan Babu : సుప్రీంకోర్టుకు వెళ్లిన మోహన్ బాబు

సుప్రీంకోర్టుకు వెళ్లిన మోహన్ బాబు Trinethram News : మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన మోహన్ బాబు… https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Maoists : ఛత్తీస్ గడ్ లో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు

ఛత్తీస్ గడ్ లో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు Trinethram News : ఛత్తీస్గడ్ : ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో మావోయిస్టుల ఘాతుకం భద్రతా బలగాల వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులుమందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Prashant Kishore : ప్రశాంత్ కిషోర్ బెయిల్ తిరస్కరించారు, జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగుతుంది

ప్రశాంత్ కిషోర్ బెయిల్ తిరస్కరించారు, జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ప్రశాంత్ కిషోర్ బెయిల్ బాండ్‌పై సంతకం చేయడానికి నిరాకరించడంతో జైలుకు పంపబడ్డాడు, ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్షను రద్దు చేయాలని…

రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం

రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో…

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలోని హనుమాన్ నగర్ వీధిలో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి అకారణంగా సీసీ కెమెరను, ఆటోను ధ్వంసం చేసినట్టుగా దరఖాస్తు రావడంతో దానిపైన కేసు నమోదు చేసిన…

You cannot copy content of this page