అక్కడ ఎవరు మనవావాళ్లో తెలియని పరిస్థితి: సీఎం రేవంత్ రెడ్డి

పార్ట్ టైమ్ రాజకీయ నాయకులు రావడం వల్ల.. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని CM రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నాడు సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, NTR జాతీయ రాజకీయాలను శాసించారు. ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే .. ఎవరిని…

వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు వరుస షాక్ లు

కాంగ్రెస్ లో చేరిన ఛైర్ పర్సన్ అంగోత్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే నాగరాజు అధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిక.

ఈ నెల 7న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

సిరిసిల్ల లో‌ పోలీసు కార్యలయం, కాంగ్రెస్ పార్టీ కార్యలయ భవనం నిర్మాణానికి భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి‌ని దర్శించుకోనున్న సీఎం.

ప్రధాని పర్యటనకు ప్రోటోకాల్‌ ప్రకారం ఆహ్వానాలు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

ప్రధాని వస్తే.. గవర్నర్‌, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సంప్రదాయం సంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్‌ తుంగలో తొక్కారు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధానికి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా మేడిగడ్డకు అందరికంటే మేమే ముందు వెళ్లాం మేడిగడ్డపై డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ…

మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం

Trinethram News : హైదరాబాద్ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరో గ్యారంటీ అమలుపై కసరత్తు చేస్తున్నారు.. మార్చి 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని…

పాలమూరు ప్రజాదీవెన సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్‌రెడ్డి

Trinethram News : మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది కాంగ్రెస్. పాలమూరు ప్రజాదీవెన సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజాదీవెన సభ కోసం ఇప్పటికే సీఎంను సీడబ్ల్యూసీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మార్చ్ 6వ తేదీన…

మార్చి 4న బిజెపి నిర్వహించే సభకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

Trinethram News : హైదరాబాద్:మార్చి 01ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 4న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని ఇంద్ర…

పౌర సమాజం ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రైతు కమిషన్, ఎడ్యుకేషన్ కమిషన్ రెండు కమిషన్ లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం త్వరలోనే రెండు కమిషన్ లను ప్రకటించబోతున్నాం మన విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ,…

కాంగ్రెస్‌ నేతలు నేడు ‘పాలమూరు-రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించనున్నారు

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి నేతృత్వంలో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ మినహా.. మిగిలిన సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. వీరితోపాటు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఇతర…

Other Story

You cannot copy content of this page