జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 03 at 22.29.56

TRINETHRAM NEWS

పార్ట్ టైమ్ రాజకీయ నాయకులు రావడం వల్ల.. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గిపోతోందని CM రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

నాడు సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, NTR జాతీయ రాజకీయాలను శాసించారు.

ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే .. ఎవరిని కలవాలో, ఎవరు మనవాళ్లు ఉన్నారో తెలియని పరిస్థితి.

మన ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రస్తావించాలన్నా మాట్లాడే నేతలే కనిపించడంలేదు అని సీఎం వెల్లడించారు…

You cannot copy content of this page