దేశంలోనే మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న మోదీ

Trinethram News : కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల…

రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ

కలకత్తా : మార్చి 6 కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత…

నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటన

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న ప్రధాని అక్కడి నుంచి పటాన్‌చెరుకు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు అనంతరం రాజకీయ ప్రసంగం..

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కార్యక్రమాలు

Trinethram News : మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో ప్రధానికి వీడ్కోలు పలుకనున్న సీఎం. సచివాలయంలో పశు సంవర్ధక, మత్స్య శాఖపై సమీక్ష సమావేశం సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పొత్తూరి వెంకటేశ్వరరావు స్మారక…

తెలంగాణలో ప్రధాని మోదీ రెండో రోజు షెడ్యూల్ ఇదే

ఉదయం 10 గంటలకు సంగారెడ్డి చేరుకోనున్న ప్రధాని 10.45 గంటలకు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 11.20 గంటలకు పఠాన్‌ చెరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

రేపు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన

పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ.. రూ. 9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

రాష్ట్రానికి ప్రధాని మోదీ

Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన…

ఆదిలాబాద్‌లో నేడు ప్రధాని పర్యటన

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

You cannot copy content of this page