WhatsApp Image 2024 03 04 at 10.19.22
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 04 at 10.19.22
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
జిల్లాలో ప్రధాని రూ.15,718 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
అనంతరం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

You cannot copy content of this page