అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసిన యాదవ కురుమ సంఘ నేతలు

Trinethram News : హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గొల్ల & కురుమ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని మంత్రి గారికి వినతి పత్రం సమర్పించిన గొల్ల కురుమ సంఘ నేతలు.. పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య…

బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు

Trinethram News : హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి తరలివెళ్లారు. ఆటోడ్రైవర్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి అసెంబ్లీ వరకూ ప్రయాణించారు. ఆటో…

జగన్ ఎన్నికల ప్రచారం… పోగ్రామ్స్ షేడ్యుల్ షురూ

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ…

సీఎం రేవంత్ అసెంబ్లీ ప్రసంగం

సీఎం రేవంత్ అసెంబ్లీ ప్రసంగం : పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీకి అండగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం తెచ్చే అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని మండిపడ్డారు. ఆ పార్టీ సీఎంను మార్చుకునే విషయంపైనా తమతో…

ఆగ్రహానికి గురైన కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వద్ద తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌తో ఘర్షణ.

తెలంగాణ మూడవ అసెంబ్లీ

రెండో సెషన్ మొదటి రోజు సమావేశాలు నేడు శాసనసభ శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ ప్రభుత్వ సమాధానం ఉండనుంది. శాసనసభలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్…

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం…

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

Trinethram News : అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్…మద్య పాన నిషేధం పై తెలుగు దేశం సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసన సభాపతి తమ్మినేని సీతారాం. దీంతో టిడిపి సభ్యులు పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు. మద్యపానాన్ని నిషేధించి …ఓట్లు అడుగుతామనిఎన్ని కల్లో…

You cannot copy content of this page