IMG 20240915 WA0030
Telangana State Legislature President Gaddam Prasad Kumar conducted special pujas to the Ganeshadhus in various Vinayaka Mandapalas
Trinethram News : వినాయక చవితిని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని వివిధ వినాయక మండపాలలో కొలువైన గణనాధులను తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ తో పాటు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథం సత్యనారాయణ, మాజీ పిహెచ్ఏ చైర్మన్ కిషన్ నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి ముక్తహర్ షరీఫ్, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులతో కలిసి స్పీకర్ గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
