జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 15 at 2.57.39 PM

TRINETHRAM NEWS

Councilor Narsa Reddy Srinivas Reddy participated in Vinayaka pujas and food donation programs

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ఇందిరమ్మ కాలనీలో వివిధ గణేష్ మండపాల వద్ద ఈరోజు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వినాయకుని పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమాలను ఆరంభించారు. అనతరం వారు మాట్లాడుతూ నవరాత్రులు ఎలాగైతే ఎటువంటి ఆటంకం లేకుండా వినాయకుణ్ణి పూజించుకున్నామో అలాగే అందరూ ఆనందంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు కామేశ్వరరావు, భూషణ్, లక్ష్మణ్, ప్రభాకర్, విక్రమ్, ఎల్లయ్య మరియు కాలనీ యువకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Councilor Narsa Reddy Srinivas Reddy participated in Vinayaka pujas and food donation programs

You cannot copy content of this page