జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 17 at 1.33.16 PM

TRINETHRAM NEWS

Trinethram News : AP కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల.. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.

పులివెందుల అసెంబ్లీ లేదంటే కడప లోక్సభ బరిలో ఆమె నిలుస్తారనే ప్రచారం జరుగుతోంది.

2 వేర్వేరు పార్టీలకు అన్నాచెల్లెళ్లు అధ్యక్షులుగా ఉండటం APలో ఇదే తొలిసారి కాగా.. ఇద్దరూ పులివెందుల నుంచి పోటీ చేస్తే ఉత్కంఠపోరు సాగే ఛాన్సుంది.

అటు అన్న ప్రభుత్వంపై షర్మిల విమర్శల బాణాలు ఎలా ఎక్కుపెడతారనేది ఆసక్తిగా మారింది.

You cannot copy content of this page