WhatsApp Image 2024 09 16 at 15.19.28
Traffic restrictions in Hyderabad tomorrow
Trinethram News : Telangana : మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి
-ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్
ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం
రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 8 వరకు ఆంక్షలు
2 గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదు-విశ్వప్రసాద్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “Traffic restrictions : రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు”
Comments are closed.