WhatsApp Image 2024 09 16 at 20.26.31
Ganesh Laddu of Balanjaneya Swami Committee who paid huge price
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు..
మల్కాజ్గిరి లోని ఓల్డ్ నేరేడ్మెట్ పరిధిలోని బాలాంజనేయ స్వామి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి చేతిలోని లడ్డు వేలంపాటలో భారీ ధర పలికింది.. దాదాపుగా లక్ష 55 వేల ఒక్క రూపాయి ధరతో వేలంపాటలో భక్తులు కైవసం చేసుకున్నారు…
ముద్దం ధర్మేష్ యాదవ్… ముద్ధం భాను ప్రకాష్ యాదవ్.. ముద్ధం సంపత్ యాదవ్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
