Dhanraj Yadav : విఘ్ననాయకుడి పూజలకు ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి పలు ఆహ్వానాలు

TRINETHRAM NEWS

Many invitations to Deputy Mayor Dhanraj Yadav inviting him to worship Vighnayakadu

ఈరోజు నిజాంపేట్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ & దుండిగల్ మున్సిపాలిటీ కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు,అసోసియేషన్ సభ్యులు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి విఘ్న నాయకుడి పూజ మరియు అన్నదాన కార్యక్రమనికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Many invitations to Deputy Mayor Dhanraj Yadav inviting him to worship Vighnayakadu

You cannot copy content of this page

Scroll to Top