జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 15 at 18.17.10

TRINETHRAM NEWS

Ramagundam Corporation Ganesh Utsava Samiti under the auspices of Prasad distribution

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవ సమితి పేరుతో సామూహిక గణేష్ ఉత్సవాలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం, అందులో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతి గణేష్ మండపాల నిర్వాహకులకు ప్రసాదాలు ఇస్తున్నామని, ఎప్పటిలాగే ఇప్పుడు కోదండ రామాలయంలో  సుమారు 500 మండాపాలకు వినాయకుడి ప్రసాదం స్వీట్ బాక్స్ అందించడం జరిగిందని బజరంగ్దళ్ నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కుర్మా సతీష్ కుమార్ ఉత్సవ కమిటీ కార్యదర్శి జలంధర్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ నగర కార్యదర్శి మ్యడగోనిరవీందర్ కొండపర్తి లింగన్న సంపత్ ములుకుట్లశ్రీనివాస్ చక్రపాణి మోహన్ శ్యామ్ అరవింద్ రాజేష్ విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page