WhatsApp Image 2024 09 16 at 6.26.56 PM
Celebrities donate to Telangana Chief Minister‘s Relief Fund
Trinethram News : తెలంగాణ : ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి
రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన చిరంజీవి.
రెండు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన చిరంజీవి.
అమర్ రాజా గ్రూప్ తరపున సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందజేసిన మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి.
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3లక్షలు విరాళంగా అందజేసిన సినీ నటుడు అలీ.
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10లక్షలు విరాళంగా అందించిన సినీ నటుడు విశ్వక్ సేన్
జూబిహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్స్ అందజేసిన ప్రముఖులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “Chiranjeevi : తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖుల విరాళాలు”
Comments are closed.