జూన్ 26, 2026

download 1 9

TRINETHRAM NEWS

Another assassination attempt on Donald Trump

Trinethram News : అమెరికా

గోల్ఫ్‌ ఆడుతుండగా ట్రంప్‌ టార్గెట్‌గా కాల్పులు

పొదల్లో నుంచి ఏకే 47తో కాల్పులు జరిపిన దుండగుడు

దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపిన సీక్రెట్ ఏజెంట్లు

కాల్పుల తర్వాత వాహనంలో పరారైన నిందితుడు

నిందితుడిని ఛేజ్‌ చేసి పట్టుకున్న అమెరికా పోలీసులు

కాల్పులు జరిపింది 58 ఏళ్ల ర్యాన్ రౌత్‌గా గుర్తింపు

సురక్షిత ప్రాంతానికి డొనాల్డ్‌ ట్రంప్‌ తరలింపు

ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్‌ సిటీలో ఘటన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another assassination attempt on Donald Trump

1 thought on “Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం

Comments are closed.

You cannot copy content of this page