రేపు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి

రేపు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్…

నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. నాగార్జున సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయలేమన్న సాగర్ చీఫ్ ఇంజనీర్.. సాగు…

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు

వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునిల్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య శ్రేణులతో సమావేశం నిర్వహించారు.

గతంలో కంటే నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి.. ములుగులో సీతక్క

గతంలో కంటే నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి.. ములుగులో సీతక్క ములుగు: మంత్రిగా నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క అన్నారు.. రాష్ట్ర మంత్రిగా ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే…

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటి

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ భేటి.. హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో ఆర్బీఐ మాజీ గవర్నర్ (RBI Ex Governor) రఘురామరాజన్ (Raghurama Rajan) ఆదివారం జూబ్లీహిల్స్ సిఎం నివాసంలో సమావేశమయ్యారు.. కేంద్ర…

గౌరవనీయులైన cm గారు!!!

గౌరవనీయులైన cm గారు!!!మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళుచెమ్మగిల్లుతున్నాయి.మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ళ ముందు కదులుతుంది.ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ‘…

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం బీఆర్ఎస్ కేవలం కుటుంబ పాలనకు మాత్రమే పరిమితమైంది ప్రజలకు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినా..బీఆర్ఎస్‌ పార్టీ దాన్ని అంగీకరించట్లేదు ఇప్పటికే వాళ్లను ప్రజలు అధికారంలోంచి దించేశారుఇంకా వాళ్ల వైఖరి మార్చుకోకపోతే..ప్రజలు వాళ్లను బయటకు…

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్.. 2014-15 నాటికితెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ.22,423 కోట్లుతెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.44,431 కోట్లు 2022-23 నాటికితెలంగాణ విద్యుత్…

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉర్దూ ప్రస్తావన లేదు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ముస్లిం అభ్యర్థిని..గెలిపించలేకపోయాయి – అక్బరుద్దీన్‌ ముస్లింల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలేదుముస్లింలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలిమదర్సా బోర్డును ఏర్పాటు చేయాలి – అక్బరుద్దీన్‌ ఇమామ్‌లకు రూ. 15 వేలు ఇవ్వాలి…

You cannot copy content of this page