ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 11 06 at 15.22.17

TRINETHRAM NEWS

లెనిన్ నగర్ లోని వింటేజ్ స్టూడియో (మేన్స్ సలోన్) ను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం లోని లెనిన్ నగర్ వాసులు అఖిలేష్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న (వింటేజ్ స్టూడియో మేన్స్ సలోన్) ను ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి.ఈ కార్యక్రమంలో బస్తీ జనరల్ సెక్రటరీ రాజ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బి . శ్రీనివాస్ చారీ, శ్యామ్, రామ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page