WhatsApp Image 2024 11 06 at 21.14.06
బతుకమ్మ చీరలు.. ఎలుకల పాలు
Trinethram News : ఆదిలాబాద్ – తలమడుగు మండలానికి దీపావళి పండుగ ముందు 11,800 బతుకమ్మ చీరలు వచ్చినప్పటికీ వాటిని పంపిణీ చేయని అధికారులు.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒకటి చొప్పున, 18 సంవత్సరాలు నిండిన ఆదివాసీ మహిళలకు రెండు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అధికారులు పట్టించుకోకపోవడంతో చీరలు ఎలుకల పాలు కావడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇకనైనా అధికారులు స్పందించి చీరలను త్వరగా పంపిణీ చేయాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
