నేడు రైతు సంఘాలతో కేంద్రం మరోసారి చర్చలు

Trinethram News : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలంటూ రైతుసంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీకి బయల్దేరిన వందలాది మంది రైతులు 5 రోజులుగా పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోనే ఉండిపోయారు. రైతులు ఆందోళనలు విరమించకపోవడంతో ఈరోజు మరోసారి కేంద్రం…

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం

జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం బంధువులు, సన్నిహితుల సమక్షంలో శనివారం సాయంత్రం జరిగిన పెళ్లి హల్దీ వేడుక ఫొటోలను పంచుకున్న వైఎస్ షర్మిల పెళ్లికి హాజరు కాని షర్మిల సోదరుడు, సీఎం జగన్ మోహన్ రెడ్డి…

ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విచిత్రం చోటు చేసుకుంది

ఈ పరీక్షకు సంబంధించి సన్నీ లియోన్ పేరు, ఫొటోతో ఓ అడ్మిట్ కార్డు విడుదలైంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. అడ్మిట్ కార్డుపై పరీక్ష తేదీ ఫిబ్రవరి 17గా ఉంది. దీనిపై కన్నౌజ్ పోలీసుల సైబర్ సెల్…

84 శాతం మంది భారత స్మార్ట్‌ఫోన్ యూజర్లు నిద్రలేవగానే చేసేదిదే!

భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్లతో ప్రజల్లో గణనీయ మార్పులు 84 మంది యుజర్లు ఉదయం నిద్రలేచిన 15 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తున్నట్టు వెల్లడి వీడియోలు చూసేందుకే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా…

ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్‌ మహారత్న’ అవార్డు

Trinethram News : ఢిల్లీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డును ప్రదానం చేశారు. టూరిజం, రవాణా, సాంస్కృతిక…

లోక్ సభ ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన- ఇక ఏ క్షణమైనా

Trinethram News : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా వంటి ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా…

బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన సీఎం కేజ్రీవాల్‌

Trinethram News : Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ…

GSLVF14 ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్‌ S సోమనాథ్‌ తెలిపారు

Trinethram News : శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇన్సాట్‌-3DSతో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌.. శ్రీహరికోట నుంచి ఈ సాయంత్రం 5 గంటల 35 నిమిషాల…

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

Trinethram News : తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

Trinethram News : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ…

Other Story

You cannot copy content of this page