జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 17 at 15.25.50

TRINETHRAM NEWS

Trinethram News : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ తెలిపారు.

ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

You cannot copy content of this page