WhatsApp Image 2024 02 17 at 10.19.54
భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల అలవాట్లపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక
గత దశాబ్ద కాలంలో స్మార్ట్‌ఫోన్లతో ప్రజల్లో గణనీయ మార్పులు
84 మంది యుజర్లు ఉదయం నిద్రలేచిన 15 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ చెక్ చేస్తున్నట్టు వెల్లడి
వీడియోలు చూసేందుకే స్మార్ట్‌ఫోన్లను ఎక్కువగా వినియోగిస్తున్న వైనం
