నిర్మలమ్మ బడ్జెట్‌లో ఆదాయపన్ను వర్గాలకు లభించని ఊరట.. స్లాబ్‌లు యధాతథం..

Trinethram News : Delhi వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్…

నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందన

దేశాభివృద్ధి కొనసాగింపునకు ఈ బడ్జెట్ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న ప్రధాని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఈ బడ్జెట్ గ్యారెంటీ అన్న ప్రధాని యువత ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబంబిస్తోందన్న నరేంద్ర మోదీ పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.1 లక్ష కోట్ల…

పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థితికి చేరుకుంది: నిర్మలా సీతారామన్‌

సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసింది. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయి. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. నూతన…

నీలిరంగు చీరలో నిర్మలమ్మ

బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఆర్థిక మంత్రుల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేడు బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర కట్టుకున్నారు. ఫొటో సెషన్‌లో రెడ్ కలర్‌లో ఉన్న బ్రీఫ్ కేస్‌ని మీడియాకు చూపించారు. సహచర…

దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ : నిర్మల

ఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్చస్థితికి చేరుకుందని వివరించారు. సబ్ కా సాథ్,…

మతం మార్పిడి పై భారత ప్రభుత్వ చట్టం ఏమి చెపుతుంది

Trinethram News : 1. మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డు కులాల వ్యక్తిగా పరిగణింపజాలదని ఆంధ్రప్రదేశ్| హైకోర్టు 1977లో తీర్పునిచ్చింది. (Alt 1977, 282) క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డు కులాలవారు షెడ్యూల్డు కులాల ప్రయోజనాలు పొందజాలని…

మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులకు 75% హాజరు తప్పనిసరి

Trinethram News : న్యూఢిల్లీ మెడికల్‌ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకులు కాలేజీ జరిగే సమయంలో ప్రైవేటు క్లినిక్‌లు, దవాఖానల్లో ఉండటంపై నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) నిషేధం విధించింది. మెడికల్‌ కళాశాలల్లో అధ్యాపకులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ‘పీజీ కోర్సులకు…

19(1)(ఎ), 19(2) ఆర్టికల్స్

Trinethram News : వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము ద్వారా, రాతల ద్వారా వాక్ స్వాతంత్ర్యము, భావ ప్రకటనా స్వాతంత్ర్యము అనగా, పౌరుడు నోటి మాటల ద్వారా, ముద్రణ ద్వారా బొమ్మలు ప్రదర్శించుట లేదా ఇతర పద్ధతుల ద్వారా తన…

రాహుల్ గాంధీ కారుపై దాడి

పశ్చిమ బెంగాల్లోని మాల్టాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది..

బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం

Trinethram News: జీవితంలో తొలిసారి పేదరిక నిర్మూలన చూస్తున్నా.. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగం. పార్లమెంటు నూతన భవనంలో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ ప్రారంభం కాబోతోందన్న రాష్ట్రపతి.గత…

You cannot copy content of this page