WhatsApp Image 2024 01 31 at 2.33.24 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 01 31 at 2.33.24 PM
పశ్చిమ బెంగాల్లోని మాల్టాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు.
దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
దాడి నుంచి రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డట్లు తెలుస్తోంది..

You cannot copy content of this page