ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2024 01 31 at 2.55.59 PM

TRINETHRAM NEWS

Trinethram News :

1. మతం మారిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన వ్యక్తి షెడ్యూల్డు కులాల వ్యక్తిగా పరిగణింపజాలదని ఆంధ్రప్రదేశ్| హైకోర్టు 1977లో తీర్పునిచ్చింది. (Alt 1977, 282) క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్డు కులాలవారు షెడ్యూల్డు కులాల ప్రయోజనాలు పొందజాలని సుప్రీంకోర్టు 1986లో తీర్పునిచ్చింది

  1. నీ భార్య గానీ, భర్త గానీ మతం పుచ్చుకున్నా లేదా కూటములకు వెళుతున్నా నువ్వు ఆమె/అతని నుండి విడాకులు పొందవచ్చు. సెక్షన్లు 13(1)ili (హిందూ వివాహ చట్టం).
  2. నీ భార్య గాని, తల్లి గానీ, కుమార్తె గానీ క్రైస్తవ కూటములు వెళుతున్నారా? వీరికి మనోవర్తి చెల్లించనక్కరలేదు 5 18(3) of Act 78 of 1956.
  3. నీ కొడుకు గానీ, కోడలు గానీ ఇతర మతం పుచ్చుకున్నాక పిల్లల్ని కంటే వారికి తాత ఆస్థిలోగాని, మరి ఏ ఇతర హిందూ బంధువుల నుండి గాని, వారసత్వపు హక్కుగాని, వాటా పంచమని అడిగే హక్కుగాని లేదు.
  4. తల్లిదండ్రులు మతం మారినట్లైతే వారు పిల్లలకు, పిల్లల ఆస్థికి గార్డియన్గా (సంరక్షులుగా) ఉండే హక్కు కోల్పోతారు. (సెక్షన్ 6 హిందూ మైనార్టీ & గార్డియన్ షిప్ చట్టం) అటువంటప్పుడు దగ్గర బంధువులు గానీ, చుట్టుప్రక్కల హిందువులు గానీ స్వచ్చందంగా ముందుకు వస్తే సంబంధిత జిల్లా కోర్టు ఆ పిల్లలకు సంరక్షకులుగా కోర్టు నియమిస్తుంది. అంతే కాదు పిల్లలను మతం మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే ముందుగా ఎవరైనా కోర్టుకు వస్తే మైనర్లను మతం మార్చకుండా సివిల్ కోర్టులకు తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చే హక్కు వుంది.
  5. మతం పుచ్చుకున్న BC (A-B-D) గ్రూపులవారు OC లుగా పరిగణించబడతారు. ఇదే విధంగా మతం పుచ్చుకున్న SC లు BC (C) లు గాను పరిగణించబడతారు. ముస్లిం మతం పుచ్చుకున్న SC లు OC లుగా పరిగణించబడతారు. అలాగే క్రైస్తవ లేదా ఇస్లాం మతం పుచ్చుకున్న ST లు OC లుగా పరిగణింపబడతారు. G.O.M.S.No. 1973 (Education Depot. Dt. 23-09-1970).
  6. మతం మార్చుకొని కూడా అబద్ధాలు చెప్పి SC, ST, BC రిజర్వేషన్ సౌకర్యాలు ప్రభుత్వం నుండి పొందుతున్న వాళ్ళపై సెక్షన్ 420 IPC ప్రకారం చీటింగ్ కేసులు పెట్టి విచారించి శిక్షించుట ద్వారా ప్రభుత్వ ధనాన్ని కాపాడవచ్చు.
  7. SC, ST, BC కోటాలో ఉద్యోగం సంపాదించిన తరువాత మతం మారి చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే BC (C) లుగా అవుతారు. వారు ఇంకా మతం మారిన తరువాత కూడా SC రిజర్వేషన్ సౌకర్యం పొందుతూ ఉంటే వారిపై ఎవరైనా తగిన ఆధారాలతో ఛీటింగ్ కేసు పెట్టవచ్చు. ఇటువంటి సమాచారం మీ వద్ద ఉంటే పోలీసు వారికి ఫిర్యాదు పంపి తగు చర్యలు కొరకు ఒత్తిడి తీసుకురండి.
  8. మత విశ్వాసాలను కింద పరచడం, ఆహ్వానం లేని ఇంటికి వెళ్ళడమే కాకుండా మత ప్రచారం పేరుతో ఇతర మత విశ్వాసాలను, భావనలను రాతలు, మాటలు, చేతల ద్వారా అవమాన పరిచినా, కింద పరిచే ప్రయత్నం చేసినా భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 295(ఎ) ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంది.
  9. IPC సెక్షన్ 153 (ఎ) ప్రకారం దేవాలయాల సమీపంలో వైషమ్యాలు రెచ్చగొడుతూ ప్రశాంత సామరస్య వాతావరణాన్ని భగ్నంచేస్తూ ఇతర మతస్తులు హిందూ దేవాలయ గోడలపై మత ప్రచారం రాతలు/పోస్టర్లు అంటించడం, రోడ్లపై సంచరిస్తూ మత ప్రచారం, బల ప్రదర్శన కూడా నేరం. వేరానికి అయిదేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేక జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది
  10. IPC 153 (బి) ప్రకారం జాతీయ సమగ్రత విషయంలో విదేశీయులను, విదేశీ మతాలను పొగుడుతూ జాతీయ సమగ్రతపై నమ్మకం, విశ్వాసం లోపించేలా దేశ సార్వభౌమాధికారం, దేశ సమగ్రతపై విధేయత కోల్పోయేలా ఉపన్యాసాలు, రచనలు, ప్రకటనలు చేసినా ప్రజల మధ్య అపోహలు, విద్వేషాలు రగిలించి శతృత్వభావం పెంచడం చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష లేక జరిమానా లేక రెండూ విధించవచ్చు.
  11. అనుమతులు లేని సంఘానికి/ప్రార్ధనా మందిరాలకు ఇంటిని అద్దెకిస్తే IPC సెక్షన్ 154 ప్రకారం ఆ స్థల యజమాని మరియు ఆ సంఘం/ప్రార్ధనా మందిరం నడుపు అద్దెదారుడు ఇద్దరూ శిక్షార్హులే. 13. GO. Ms No. 376 Dated 29-11-2012, Andhra Pradesh Act 13 of 1994 లేకుండా మత సంబంధ కట్టడములు నిషేధము, నివాసానికి/ వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాలలో ప్రార్ధనా మందిరాలు నడిపితే సంబంధిత అధికారులు వాటిని తొలగించవచ్చు.
    /నునావత్ దేవదాస్ నాయక్ /
  12. హిందూ మతం వదలి క్రైస్తవ మతం పుచ్చుకున్న SC, ST లు రిజర్వు స్థానాల్లో పోటీ చేయరాదు. వారు BC ల రిజర్వు స్థానాల్లోనే పోటీ చేయవలసి ఉంటుంది. అలా కాకుండా SC రిజర్స్ స్థానంలో పోటీ చేస్తే వారిపై ఛీటింగ్ కేసు పెట్టవచ్చు. ఫిర్యాదు కలెక్టరుకు మరియు సంబంధిత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కు పంపించండి.
  13. హిందూ మతం నుండి క్రైస్తవ మతం లోనికి మారిన SC, ST లు ఇతరులపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టుటకు అనర్హులు.
  14. విదేశీయులు విజిటర్స్ వీసాపై వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేయడం, క్రైస్తవ మత పరమైన ఉపన్యాసాలు చేయడం “నేరం, దేశద్రోహం. మన దేశం మత ప్రచారం కోసం వీసా ఇవ్వవు. అలాంటివారిపై పోలీస్ కేసు పెట్టవచ్చు.
  15. 1967 సం॥ నుండి మన దేశంలో విదేశీ విరాళము నియంత్రణ చట్టం (ACT 49/1976) అమలులో ఉంది. స్వచ్చంద సేవా సంస్థల పేరుతో ఇతర దేశాల నుండి వస్తున్న డబ్బు మా మార్పిడులకు ఉపయోగించడం ఈ చట్ట ప్రకారం నేరం కాబట్టి అటువంటి సంస్థలను గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చు.
  16. ప్రార్థనలతో, కొబ్బరి నూనెతో రోగాలు నయం చేస్తాం అంటూ ప్రచారం చేయడం డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ ACT No. 21 of 1954, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 2008 ప్రకారం నేరం. క్రైస్తవులుగా మారి కూడా SC రిజ్వేషన్లు పొందుతున్న వారి వివరాలు ఆధారలతో ఉదా॥ ఇంటిలో పెట్టుకున్న క్రైస్తవ ఫొటోలు, బైబిల్ పట్టుకొని చర్చిలోనికి వెళ్తున్న లేదా బయటకు వస్తున్న ఫొటోలు, వీడియోలు, క్రైస్తవ వాక్యాలు ముద్రించిన వివాహ శుభలేఖలు, గృహప్రవేశ, పదవీ విరమణ, మరణ మొదలగు శుభ, అశుభ కార్యక్రమముల ఆహ్వాన పత్రాలు (ఇన్విటేషన్ లు), వాహనాలపై క్రైస్తవ మత ప్రచార బొమ్మలు ఫొటోలు, వీడియోలు మొదలగు వివరాలు సేకరించి ఈ 420 గాళ్ళపై పోలీస్ కేసు పెట్టి, ఉద్యోగి అయితే సంబంధిత శాఖపై అధికారులకు (విద్యార్థి అయితే విద్యాశాఖ/ యూనివర్శిటీ/కళాశాల యాజమాన్యానికి) MRO గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తూ ఎకనాలెడ్జిమెంట్| ఉండేలా రిజిష్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. ఒకవేళ పై అధికారులెవరూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనకపోయినట్లయితే ఈ ఆధారాలు, ఎకనాలెడ్జ్మెంట్ ఫొటోస్టాట్లు పూర్తి సమాచారము జతపరిచి కోర్టులో కేసు వేస్తే విచారించి తగు చర్యలు తీసుకొనవలసిందిగా కోర్టువారు సదరు అధికారులను ఆదేశిస్తారు.

You cannot copy content of this page