శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃమంగళవారం,మార్చి 26,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షంతిథి:పాడ్యమి మ1.31 వరకువారం:మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం:హస్త మ12.27 వరకుయోగం:ధృవం రా9.15 వరకుకరణం:కౌలువ మ1.31 వరకు తదుపరి తైతుల రా2.21 వరకువర్జ్యం:రా9.11 – 10.56దుర్ముహూర్తము:ఉ8.27 – 9.16 మరల…

అయోధ్య రామమందిరంలో రంగోత్సవం

Trinethram News : అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయెధ్య రామమందిరంలో మొదటిసారి హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం హోలీ పండగను పురస్కరించుకొని భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు. ఈ ఉత్సవానికి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో వెంకటేష్ కూతురు, అల్లుడు

వెంకటేష్ దగ్గుబాటి రెండో కుమార్తె హవ్య వాహినికి విజయవాడకు చెందిన డాక్టర్ నిశాంత్ పాతూరితో ఈ మధ్యనే వివాహం జరిగింది.

ఇవాళ పౌర్ణమి గరుడ వాహన సేవ

Trinethram News : తిరుమల రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి తిరుమల: ఇవాళ తుంభుర తీర్ద ముక్కోటి ఇవాళ ఉదయం 11 గంటల వరకు భక్తులును అనుమతించనున్న టిటిడి

శ్రీ నూకాంబిక కి పసుపు నీళ్ళు, పుష్పాలతో అభిషేకం

Trinethram News : తేదీ : 25-03-2024 కంచరపాలెం బర్మాకాంప్ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో భక్తుల చేతుల మీదుగా అభిషేకం చేపడతారు! వార్షిక మహోత్సవాల్లో శుద్ధ పౌర్ణమి సోమవారం విశేషమైన రోజుగా బిందెలతో పసుపు నీళ్ళు, పాలు, పుష్పాలు, అభిషేక…

హోలీ విశిష్టత ఏమిటి

Trinethram News : ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు.. ఇది నచ్చని తన తండ్రి హిరణ్య కశ్యపుడు ఎంత చెప్పిన వినడు.. చివరికి విసిగిపోయి కన్న ప్రేమను చంపుకొని ఎన్నో రకాలుగా ప్రహ్లాదడ్ని శిక్షిస్తుంటాడు.. అందులో భాగంగాప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఓం శ్రీ గురుభ్యోనమఃహోళీ & శ్రీ లక్ష్మీ జయంతిమార్చి 25, 2024సోమవారం(ఇందువాసరే)శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం శిశిర ఋతువుఫాల్గుణ మాసం శుక్ల పక్షంతిథి:పౌర్ణమి ఉ11.34తదుపరి బహుళ పాడ్యమి నక్షత్రం:ఉత్తర ఉ9.59తదుపరి హస్తయోగం:వృద్ధి రా8.52తదుపరి ధృవంకరణం:బవ ఉ11.54తదుపరి బాలువ రా12.32ఆ తదుపరి కౌలువ…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 25-మార్చి-2024సోమవారం తిరుమలకు కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 24-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,532 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 29,438 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 23-మార్చి-2024శనివారం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న 22-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,236 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25,446 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 22-మార్చి-2024శుక్రవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 21-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 60,485 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 23,851 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం…

You cannot copy content of this page