పెట్రోల్ బంకుల్లో ఈ మోసం జరుగుతోంది.. జాగ్రత్తగా కనిపెట్టండి

Trinethram News : పెట్రోల్ నేడు నిత్యావసరంగా మారిపోయింది. రోజూవారీ ఆహార పదార్థాల వలె పెట్రోల్ కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఇంట్లో ఒక వాహనం ఉంటోంది. దీంతో పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తుంటారు. అయితే…

నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

Trinethram News : చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ…

ఢిల్లీలో ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

పదేళ్లవుతున్నా ఒక్క విభజన హామీనీ నెరవేర్చలేదని మోదీపై షర్మిల ఫైర్ బీజేపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపాటు కాసేపట్లో ఏపీ భవన్ వద్ద దీక్షకు దిగనున్న షర్మిల

ప్రత్యేకహోదా కోసం వైఎస్ షర్మిల ఢిల్లీలో ధర్నా

Trinethram News : ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) గళం ఎత్తారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.. ఢిల్లీ గడ్డ మీద ఈ…

ఢిల్లీలో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల బిజీబిజీ

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హక్కుల సాధనకు మద్దతు తెలపాలని వినతిపత్రం షర్మిల వెంట కేవీపీ తదితర ఏపీ కాంగ్రెస్ సీనియర్లు

నేడు ఝార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణస్వీకారం 

Trinethram News : జేఎంఎం సీనియర్‌ నేత చంపై సోరెన్‌ ఝార్ఖండ్‌ సీఎంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయాలని చంపైకి గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆహ్వానం అందించారు. అయితే, మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ సీఎం పదవికి…

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా!

Trinethram News : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ విచారణకు హాజరుకావాలని గత నెలాఖరున అధికారులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఆయా కారణాలతో…

GOOD NEWS చెప్పనున్న సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఇంద్రవెల్లిలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ శాఖ…

ఆన్లైన్ లోన్ సైబర్ నేరగాళ్లు అధికారుల పేరుతో, వాలంటీర్లకు ఫోన్ చేసి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లా వాలంటీర్లకు పోలీసులు గురువారం ప్రకటన జారీ చేశారు. పోలీసు అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్‌కు స్పందించవద్దన్నారు. ఆన్లైన్ లోన్ సైబర్ నేరగాళ్లు అధికారుల పేరుతో, వాలంటీర్లకు ఫోన్ చేసి ప్రజల వివరాలు సేకరిస్తున్నారు. అటువంటి కాల్స్ పట్ల…

వరుస బాంబు పేలుళ్ల బెదిరింపులు.. ముంబైలో హైఅలర్ట్!

పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం పోలీసులకు సందేశాలు అప్రమత్తమైన పోలీసులు, పలు చోట్ల తనిఖీలు బెదిరింపుల వెనక ఎవరున్నారో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభం

Other Story

You cannot copy content of this page