అద్వానీకి భారతరత్న ఎలా ఇస్తారు?: ఒవైసీ

బీజేపీ అగ్రనేత ఎల్.కె అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అద్వానీకి భారతరత్న ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పాక్ వెళ్లి దేశం విడిపోవడానికి కారణమైన జిన్నా సమాధిని అద్వానీ పొగిడారని తెలిపారు. అద్వానీ రథయాత్ర చేసిన ప్రతీచోటా..…

మహారాష్ట్రలో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ అరెస్ట్‌

మహారాష్ట్రలో శివసేన నేతలపై కాల్పులు జరిపిన బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్‌ అరెస్ట్‌.. నిన్న పోలీస్‌ స్టేషన్‌లోనే కాల్పులు జరిపిన ఎమ్మెల్యే.. ఈ ఘటనలో శివసేన నేత మహేష్‌ గైక్వాడ్‌తో పాటు మరొకరికి గాయాలు, థానే ఆస్పత్రిలో మహేష్‌ గైక్వాడ్‌ను పరామర్శించిన…

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో వాటిని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది

హైదరాబాద్‌: హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రాంతాల్లో వాటిని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ఈ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ జాతీయ రహదారిపై రాష్ట్ర…

బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీకి భారతరత్న

ఎల్.కె.అద్వానీ పూర్తిపేరు లాల్ కృష్ణ అద్వానీ – 1927 నవంబర్ 8న పాకిస్థాన్‍లోని కరాచీలో జననం – కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య – పాక్‍లోని హైదరాబాద్‍లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద్య – 1947లో ఆరెస్సెస్ కరాచీ…

పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ప్రేమికుడేం చేస్తాడు?: అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు

పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కోర్టును ఆశ్రయించిన యువతి నిందితుడు వాగ్దానాన్ని మాత్రమే ఉల్లంఘించాడన్న కోర్టు శారీరక సంబంధానికి దానిని సాకుగా ఉపయోగించుకోలేదని స్పష్టీకరణ పిటిషన్‌ను కొట్టేసిన నాగ్‌పూర్ ధర్మాసనం వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ క్రమంలో శారీకంగా…

వచ్చే వారం నుంచి రిటైల్ మార్కెట్‌లో రూ.29కే భారత్ రైస్

సబ్సిడీతో కూడిన బియ్యంను రిటైల్ మార్కెట్‌లో అందుబాటులోకి తెస్తున్నామన్న కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, రిటైల్ చైన్ కేంద్రీయ బండార్‌లో ఈ బియ్యం అందుబాటులో ఉంటాయని వెల్లడి భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల ప్యాక్స్ అందుబాటులో…

ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదు?: వైఎస్‌ షర్మిల

Trinethram News : దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష…

జగన్‌ పాలనలో కొందరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు: నారా లోకేశ్‌

Trinethram News : అమరావతి : గంజాయి సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు పోలీసులు తెలంగాణలో పట్టుబడిన ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) స్పందించారు.. ”ఆర్థిక ఉగ్రవాది జగన్‌ పాలకుడు అవడంతో రాష్ట్రంలో…

ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. విసిగిపోయి కుమారుడిని చంపేసిన తండ్రి

ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూస్తూ స్కూల్‌లో అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన.. విసిగిపోయి కుమారుడిని చంపేసిన తండ్రి మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఘటన పద్ధతి మార్చుకోమని చెప్పినా పెడచెవిన పెట్టిన కుమారుడు స్కూల్ నుంచి కూడా ఫిర్యాదులు అందడంతో హత్యకు ప్లాన్ కూల్‌డ్రింక్‌లో విషం…

You cannot copy content of this page