WhatsApp Image 2024 02 03 at 9.09.33 PM
బీజేపీ అగ్రనేత ఎల్.కె అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై MIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
అద్వానీకి భారతరత్న ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
పాక్ వెళ్లి దేశం విడిపోవడానికి కారణమైన జిన్నా సమాధిని అద్వానీ పొగిడారని తెలిపారు.
అద్వానీ రథయాత్ర చేసిన ప్రతీచోటా.. మతకల్లోలాలు జరిగాయన్నారు.
భారతరత్న ఇచ్చి దేశానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కేంద్రాన్ని ఓవైపీ నిలదీశారు.
